Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేఎల్ రాహుల్-అతియా శెట్టి మధ్య లవ్వాయణం.. స్మైలీ ఎమోజీనే.. కానీ వైరల్

Webdunia
గురువారం, 27 మే 2021 (21:29 IST)
గ్రౌండ్‌లో సిక్సర్లు.. ఫోర్లతో రెచ్చిపోయే ధనాధన్ బ్యాటింగ్ కేరాఫ్ అడ్రస్ అయిన కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ముద్దుల కూతురు అతియాతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. అయితే వీరూ బాహటంగానే తిరిగినా.. తమ ప్రేమవ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా కేఎల్ రాహుల్ పోస్ట్‌లకు అతియా శెట్టి స్పందించడంతో వీరీ ప్రేమ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. వీరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ ఉందనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది.  
 
ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా అపెండిసైటిస్‌తో బాధపడిన కేఎల్ రాహుల్‌కు శస్త్రిచికిత్స జరిగిన విషయం తెలిసిందే. అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తేలికపాటి కసరత్తులు చేస్తున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో మూడు ఫొటోలను అతను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. అయితే ఈ ఫొటోలపై అతియా శెట్టి స్పందించింది. కేవలం స్మైలీ ఏమోజీనే పెట్టింది. అయినా ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments