Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదర్స్ డే.. చిన్ని తల్లి పుట్టింది: శ్రీశాంత్ ట్వీట్!

Webdunia
సోమవారం, 11 మే 2015 (13:26 IST)
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి అయ్యాడు. అతని భార్య భువనేశ్వరి కేరళలోని తిరువనంతపురంలో ఆడ శిశువుకు జన్మనిచ్చారు. మాతృదినోత్సవం నాడు మాకు చిన్ని తల్లి జన్మించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ శ్రీశాంత్ ట్వీట్ చేశాడు. 
 
శ్రీశాంత్, భువనేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీశాంత్ ఇండియా తరపున 53 వన్డేలు, 27 టెస్టులు ఆడాడు. కాగా ఇదే ఏడాది ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలడంతో శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం పడిన సంగతి తెలిసిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments