Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shubman Gill: అవనీత్ కౌర్‌తో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఆ మ్యాచ్‌కి వచ్చిందిగా?

సెల్వి
సోమవారం, 10 మార్చి 2025 (13:24 IST)
Gill_Avneet
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో గతంలో ప్రేమాయణం నడిపిన యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ ప్రస్తుతం టీవీ నటితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్- టీవీ నటి అవనీత్ కౌర్‌లు ప్రేమలో వున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. వారిద్దరూ దాని గురించి మాట్లాడనప్పటికీ, అవనీత్ ఇటీవల దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం నుండి టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 
 
ఆ ఫోటోలు వారు జంట అనే పుకార్లకు దారితీశాయి. దుబాయ్ స్టేడియం నుండి మ్యాచ్ చూస్తున్న తన ఫోటోలను అవనీత్ పోస్ట్ చేసిన వెంటనే, అభిమానులు భారత క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో ఆమెకు ఉన్న సంబంధం గురించి పుకార్లు పుట్టించారు. ఆమె లుక్స్‌పై కూడా చాలా మంది కామెంట్స్ చేశారు. 
 
శుభ్‌మన్ గిల్ అవనీత్ కౌర్‌తో ప్రేమలో వున్నారనే ఊహాగానాలు నెలల క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని.. శుభ్ మన్ గిల్ కోసం ఆమె ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ కోసం దుబాయ్ వచ్చిందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments