Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేబీ ఐపీఎల్ పేరిట పొట్టి క్రికెట్ పోటీలు : బీసీసీఐ ప్లాన్

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (11:26 IST)
బేబీ ఐపీఎల్ పేరిట పొట్టి క్రికెట్ పోటీలు పెట్టేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఛాంపియన్స్ లీగ్ ట్వీంటీ-20 పోటీల స్థానంలో మినీ ఐపీఎల్ పోటీలు నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్న బీసీసీఐ బేబీ క్రికెట్ పోటీలు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గతంలో ప్రతిపాదించిన మినీ ఐపీఎల్‌లో కేవలం ఏడు మ్యాచ్‌లు మాత్రమే ఉంటాయని, ఈ రెండు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. 
 
ఈ పోటీలు తెరపైకి వస్తే ఛాంపియన్స్ లీగ్ పోటీలు జరగవని తెలుస్తోంది. ఇకపోతే.. బేబీ ఐపీఎల్‌లో 8 జట్లుంటాయని, 15 మ్యాచ్‌లు జరుగుతాయని  సమాచారం. జట్లను రెండు గ్రూపులుగా చేసి, లీగ్, సెమీఫైనల్స్, ఫైనల్స్ పోటీలు జరపాలన్నది బీసీసీఐ పెద్దల ప్రతిపాదనగా తెలుస్తోంది. గతంలో ప్రతిపాదించిన మినీ ఐపీఎల్‌‌‌లో కేవలం 7 మ్యాచ్‌‌లు మాత్రమే ఉంటాయి.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments