Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్: షారూఖ్, గౌరీ ఖాన్, జూహ్లీ చావ్లాలకు షోకాజ్ నోటీసులు

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కింద నవెూదైన కేసులో ఐపీల్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓనర్ బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ఖాన్‌కు ఎన్‌ఫోర్స్‌వెుంట్‌ డైరెక్టరేట్‌- ఈడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (09:42 IST)
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కింద నవెూదైన కేసులో ఐపీల్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓనర్ బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ఖాన్‌కు ఎన్‌ఫోర్స్‌వెుంట్‌ డైరెక్టరేట్‌- ఈడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫెమా ఉల్లంఘన కింద నమోదైన కేసులో షారూఖ్‌తో పాటు ఆయన సతీమణి గౌరీఖాన్, నైట్‌రైడర్స్‌ సహ యజమాని జూహీచావ్లా, నైట్‌ రైడర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఆర్‌ఎస్‌పీఎల్‌) కూడా నోటీసులు జారీ అయ్యాయి. 
 
కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ బాస్ అయిన కేఆర్‌ఎస్‌పీఎల్‌ షేర్లను మారిషస్‌కు చెందిన ఓ సంస్థకు అసలు ధర కంటే తక్కువ రేటుకు విక్రయించారని, అందులో 73.6 కోట్ల మేరకు నష్టం కలిగిందన్నది ఈడీ చెప్తోంది. తద్వారా ఫెమా రూల్స్ ఉల్లంఘించారనే కారణంతో నోటీసులు ఇచ్చినట్టు ఈడీ పేర్కొంది. దీనిపై 2008-09 లో కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఈడీ పంపిన నోటీసులు అందుకున్న తర్వాత 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాల్సి వుంటుంది. 

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments