ఐపీఎల్ మెగా వేలం.. ఆటగాళ్లు ఎంతెంత పలికారంటే..?

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (19:08 IST)
IPL Auction
ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇతనిని రూ.18 కోట్లకు ఆ జట్టు దక్కించుకుంది. ఎస్ఆర్‌హెచ్‌లోకి కీలక బౌలర్.. మహ్మద్ షమీని హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.10 కోట్లకు ఎస్ఆర్‌హెచ్‌ సొంతం చేసుకుంది. 
 
స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. రూ. 14 కోట్లకు రాహుల్‌ను సొంతం చేసుకుంది. ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. రూ.8.75 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. హైదరబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. రూ. 12.25 కోట్లకు సిరాజ్‌ను దక్కించుకుంది. 
 
ఐపీఎల్ మెగా వేలం.. ఆటగాళ్లను సొంతం చేసుకున్న జట్లు.. 
విరాట్‌ కోహ్లీని రూ.21 కోట్లకు సొంతం చేసుకున్న బెంగళూరు
ధోనిని రూ.4 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కైవసం 
రింకు సింగ్‌ను రూ.13 కోట్లకు రిటైన్ చేసుకున్న కోల్‌కతా. 
 
కుల్‌దీప్‌ను రూ.13.25 కోట్లకు రిటైన్ చేసుకున్న ఢిల్లీ కేపిటల్స్‌. 
అక్షర్ పటేల్‌ను రూ.16.5 కోట్లకు రిటైన్ చేసుకున్న ఢిల్లీ కేపిటల్స్‌. 
జురేల్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్‌. 
రోహిత్‌ను రూ.18.3 కోట్లకు రిటైన్‌ చేసుకున్న ముంబై. 
హార్దిక్‌పాండ్యను రూ.16.35 కోట్లకు రిటైన్ చేసుకున్న ముంబై. 
 
బుమ్రాను రూ.18 కోట్లకు రిటైన్ చేసుకున్న ముంబై. 
రియాన్ పరాగ్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్‌. 
మయాంక్ యాదవ్‌ రూ.11 కోట్లకు రిటైన్ చేసుకున్న లక్నో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments