Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే సీజన్ సంగతి దేవుడెరుక... తర్వాతి మ్యాచ్‌లో ఆడుతానో లేదో... : ధోనీ (Video)

ఠాగూర్
గురువారం, 1 మే 2025 (11:45 IST)
ఐపీఎల్ సీజన్ పోటీల్లో భాగంగా, బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు మరోమారు ఓటమిని చవిచూసింది. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఇదిలావుంటే, మ్యాచ్ అనంతరం వ్యాఖ్యాత డానీ మోరిసన్‌కు, సీఎస్కే జట్టు కెప్టెన్ ధోనీకి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. 
 
టాస్ ఓడిన తర్వాత ధోనీని మోరిసన్ ప్రశ్న అడగబోతుండగా, అభిమానుల నినాదాలతో స్టేడియం హోరెత్తిపోయింది. తర్వాత సీజన్‌లో ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు అని ధోనీతో మోరిసన్ అన్నాడు. దీనికి ధోనీ సమాధానమిస్తూ, వచ్చే సీజన్ సంగతి అటుంచి.. తర్వాతి మ్యాచ్‌లో ఆడుతానో లేదో నాకే తెలియట్లేదు అంటూ నవ్వేశాడు. ధోనీ చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments