Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుణె సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ నుంచి ధోనీకి ఉద్వాసన

పుణె సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీకి ఉద్వాసన పలికారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో పుణె జట్టు ఓ ఫ్రాంచైజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ జట్టుకు కెప్టెన్‌గా ధోనీ ఉన్నాడు.

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (13:52 IST)
పుణె సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీకి ఉద్వాసన పలికారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో పుణె జట్టు ఓ ఫ్రాంచైజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ జట్టుకు కెప్టెన్‌గా ధోనీ ఉన్నాడు. 
 
ఈ నేపథ్యంలో గత ఐపీఎల్‌లో ధోనీ నేతృత్వంలోని జట్టు పేలవ ప్రదర్శన చేసినందుకుగానూ అతనిని తప్పించింది. ధోనీ స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను నియమించింది. గత ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్‌తో పాటు పుణె ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
 
కాగా, ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన ధోనీకి ఇది గట్టి ఎదురుదెబ్బ వంటిదే. గత ఐపీఎల్ సీజన్‌లో వ్యక్తిగతంగా ధోనీ ఆట తీరు కూడా ఆశించిన స్థాయిలో లేదు. 12 ఇన్నింగ్స్‌ల్లో ఒక అర్థ సెంచరీతో పాటు 284 పరుగులు మాత్రమే చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments