Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుష్ప శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన టీమిండియా క్రికెటర్లు (video)

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (22:03 IST)
టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కూడా పుష్ప‌రాజ్ మాయలో పడిపోయారు. ఈ ఇద్దరు క్రికెటర్లు పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌కు హీరో అల్లు అర్జున్ వేసినట్లు స్టెప్పులు వేశారు. ఈ వీడియోను స్వయంగా ‘పుష్ప’ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్‌గా మారింది. 
 
టీమిండియా యంగ్ క్రికెటర్లు పుష్ప హిందీ వెర్షన్ సాంగ్ డ్యాన్స్ వేయడం ఐకాన్ స్టార్ అభిమానులను అలరిస్తోంది. కాగా ఇప్పటికే పుష్ప మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధిస్తూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
 
ఇప్పటికే ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన మేనరిజంలతో ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎన్నో స్పూఫ్‌లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అద్భుత స్పందన వచ్చింది. మరోవైపు టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా కూడా అల్లు అర్జున్ తరహాలో తగ్గేదే లే అంటూ ఓ మేనరిజంను ఫాలో అవుతూ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

తర్వాతి కథనం
Show comments