Webdunia - Bharat's app for daily news and videos

Install App

కసితో ఉన్న భారత్.. సొంతగడ్డపై ఓడించడం సవాలే.. అయినా గెలుస్తాం!

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (17:29 IST)
సొంతగడ్డపై ట్వంటీ-20 సిరీస్ ఓడిన భారత్.. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో కసిగా ఆడుతుందని దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ డివిలియర్స్ అన్నాడు. కానీ భారత్‌పై ట్వంటీ-20 సిరీస్ నెగ్గడం తమ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. విజయమే లక్ష్యంగా వన్డే సిరీస్‌ను ప్రారంభించనున్నామని డివిలియర్స్ తెలిపాడు. భారత్ గెలుపును అడ్డుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతామని డివిలియర్స్ చెప్పాడు. అయితే తమకు గెలుపంటేనే ఇష్టమని, విజయం  కోసం వంద శాతం కష్టపడతామని డివిలియర్స్ తెలిపాడు.
 
కాన్పూర్‌‍లో శనివారం డివిలియర్స్ మాట్లాడుతూ.. భారత్‌తో అసలైన పోరాటం ఆదివారం నుంచే ప్రారంభం కానుందన్నాడు. పటిష్ఠమైన భారత్‌ను సొంతగడ్డపై ఎదుర్కోవడం సవాలేనన్నాడు. వన్డే రూపంలో వివిధ రకాలైన వికెట్లపై, వివిధ రకాలైన వాతావరణ పరిస్థితుల్లో భారత్‌ను ఎదుర్కోవడం తమ ఆటగాళ్లకు సిసలైన పరీక్షలాంటిదని డివిలియర్స్ పేర్కొన్నాడు. 

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments