భారత స్పిన్నర్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (14:51 IST)
భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అతి తక్కువ టెస్ట్ మ్యాచ్‌లలో 350 వికెట్లను తీసుకున్నాడు. ఈ వికెట్‌ను తీయడం ద్వారా శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ సరసన నిలిచాడు. 
 
వీరిద్దరూ ఈ ఫీట్‌ను తామాడిన 66వ మ్యా‌చ్‌లో సాధించడం గమనార్హం. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన 350వ వికెట్‌ను 77వ టెస్టులో, హర్భజన్ సింగ్ 83వ టెస్టులో సాధించారు. నేడు బ్రియాన్ వికెట్‌ను తీయడం ద్వారా అశ్విన్ ఈ రికార్డును సాధించాడు.
 
విశాఖపట్టణం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో డి బ్రియన్‌ బౌల్డ్ చేయడంతో అశ్విన్ ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ అరుదైన రికార్డుతో రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments