Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ లేకుండా చరిత్రలో తొలిసారి భారత్-పాక్ మ్యాచ్!: గెలుపు ఎవరిది?

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (18:14 IST)
భారత-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అదీ వరల్డ్ కప్ మ్యాచ్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు దాయాదులు వరల్డ్ కప్ చరిత్రలో ఐదు సార్లు తలపడ్డారు. అన్నింటా విజయం భారత జట్టుదే. విశేషమేంటంటే... ఈ ఐదు పర్యాయాలు భారత జట్టులో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 
 
తొలిసారి సచిన్ 1992 వరల్డ్ కప్‌లో ఆడాడు. భారత్-పాక్ జట్లు వరల్డ్ కప్‌లో తొలిసారి తలపడింది.. ఆ టోర్నీ ద్వారానే కావడం గమనార్హం. ఇప్పుడు సచిన్ రిటైర్మెంటు ప్రకటించాడు. తాజా వరల్డ్ కప్‌లో షెడ్యూల్ ప్రకారం భారత్-పాక్ ఫిబ్రవరి 15న అడిలైడ్ ఓవల్‌లో తలపడుతున్నాయి. 
 
గత మ్యాచ్‌లలో తన ప్రతిభ, అనుభవంతో జట్టు పైచేయి సాధించడానికి తోడ్పడిన ఈ బ్యాటింగ్ దేవుడు ఇప్పుడు వీక్షకుడయ్యాడు. దీంతో, దాయాదితో పోరులో భారత్ ఎలా ఆడుతుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments