Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్మల్ వేస్ట్.. అతన్ని తీసుకున్నపుడే ఓడిపోయింది : ఇమ్రాన్

Webdunia
సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (13:17 IST)
భారత్‌తో జరిగే మ్యాచ్‌ కోసం పాకిస్థాన్ తుది జట్టులోకి వికెట్ కీపర్‌గా ఉమర్ అక్మల్‌ను తీసుకున్నపుడే తమ దేశ జట్టు సగం ఓడిపోయిందని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ రాజకీయ నేత ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఆదివారం వెల్లడైన ఈ మ్యాచ్ ఫలితంపై ఆయన స్పందిస్తూ చాలా కాలం తర్వాత తాను క్రికెట్ మ్యాచ్ చూశానని, అయితే పాకిస్థాన్ ఆటతీరు ఇంత దారణంగా ఉంటుందని అనుకోలేదన్నారు. 
 
ముఖ్యంగా వికెట్ కీపర్ ఉమర్ అక్మల్... విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అతడిని ఆడించటమే పొరపాటని, అందుకే తమ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందని ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్లు చేశారు. పాకిస్థాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్‌ ఆటతీరుపై ప్రశంసలు కురిపించిన ఇమ్రాన్ ఖాన్ ఈ వరల్డ్ కప్‌లో ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నందున పాక్ ఆటగాళ్లు పాఠాలు నేర్చుకోవాలని బ్యాట్స్‌మెన్‌కు సూచించాడు. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments