Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్-19 ప్రపంచ కప్ : భారత కుర్రోళ్ళు భళా

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (10:39 IST)
కేరేబియన్ గడ్డపై జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా యువ భారత జట్టు సత్తా చాటింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి పోరులో భారత కుర్రోళ్లు విజయం సాధించారు. 45 పరుగుల తేడాతో గెలుపొందారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడిన భారత జట్టు బ్యాటింగ్‌కు దిగి 46.5 ఓవవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత సౌతాఫ్రికా జట్టు 45.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
భారత జట్టులో కెప్టెన్ యాష్ ధుల్ 82 పరుగులు చేయగా, తంబే 35, రషీద్ 31, నిషాంత్ 27 చొప్పున పరుగులు చేశారు. ఇక రఘు వన్ని 5, హర్నూర్ సింగ్ 1, రాజ్ భవా 13, దినేశ్ బనా 7, విక్కీ 9 చొప్పున పరుగులు చేశారు. 
 
భారత బౌలర్ రాజ్ భవా వేసిన బంతికి 45.4 ఓవర్ల వద్ద అఫ్ వ్యూ మయాండ ధుల్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మయాండ్ పెవిలియన్ దారిపట్టడంతో భారత్ విజయం దక్కింది. రాజ్ భవా 6.4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

జగన్ కేసుల్లో కీలక పరిణామం : కింది కోర్టుల్లో పిటిషన్ల వివరాలు కోరిన సుప్రీం

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

తర్వాతి కథనం
Show comments