Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టుకు కోచ్ దండగ : కపిల్ దేవ్ కామెంట్స్

Webdunia
శుక్రవారం, 29 మే 2015 (12:33 IST)
భారత క్రికెట్ జట్టుకు కోచ్ దండగ అని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. వాస్తవానికి ప్రస్తుత కోచ్ డంకెన్ ఫ్లెచర్ వారసుడు ఎవరన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ మాత్రం అసలు భారత జట్టుకు కోచ్ ఎందుకు? అని ప్రశ్నింశారు. 
 
టీమిండియాలో స్టార్లు ఉండగా కోచ్‌తో పనేంటని, ధోనీ, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లే జట్టును నడిపించగలరన్నారు. జట్టులో ఉన్న యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయగలిగితే చాలన్నారు. టీమిండియా కోచ్ కోసం బీసీసీఐ టైమ్ వేస్ట్ చేస్తోందని విమర్శించాడు. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే టీమిండియాకు ప్రధాన కోచ్‌గా ఎవరిని నియమిస్తారన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. 

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments