Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభ్‌మన్ గిల్ మా ఇంటి అబ్బాయి.. చాలా ఏళ్లు ఆడాలి: భజ్జీ

Webdunia
బుధవారం, 19 జులై 2023 (13:55 IST)
Shubman Gill
టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ భారత క్రికెట్ జట్టులో వర్ధమాన స్టార్‌గా వెలుగొందుతున్నాడు. వన్డేలు, టీ-20లు, టెస్టుల అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు. ఈ ఏడాది  ఐపీఎల్‌లో లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డును కూడా కలిగి ఉన్నాడు. 
 
పంజాబ్‌కు చెందిన శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం మూడు ఫార్మాట్‌లలో భారత్‌కు ఆడుతున్నాడు. ఈ సందర్భంలో, మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ భారత జట్టుకు భవిష్యత్తు అతనేనని జోస్యం చెప్పాడు. 
 
దీని గురించి హర్భజన్ మాట్లాడుతూ.. "గిల్‌కి క్రికెట్‌ అంటే చాలా ఆసక్తి. ఎప్పుడూ తనను తాను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించే ఆటగాడు. అతడిని ఇతర ఆటగాళ్లతో పోల్చడం సరికాదు. అతడు భారత జట్టుకు ఎన్నో ఏళ్లు ఆడాలని నా కోరిక. అతను మన రాష్ట్రానికి చెందినవాడు. అతన్ని మా ఇంటి అబ్బాయిగా చూస్తాము". అంటూ కామెంట్స్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

తర్వాతి కథనం
Show comments