Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 వరల్డ్ కప్‌: అక్టోబర్ 24న భారత్-పాకిస్థాన్ మ్యాచ్

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (15:28 IST)
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారైంది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. దుబాయ్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. 
 
అక్టోబర్ 24నే ఈ మ్యాచ్ జరగనున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయని ఏఎన్ఐ స్పష్టం చేసింది. గత నెలలోనే ఈ టీ20 వరల్డ్ కప్ భారత్‌లో కాకుండా ఒమన్, యూఏఈల్లో జరగనుందని ఐసీసీ చెప్పిన విషయం తెలిసిందే.
 
2019 ప్రపంచకప్‌లో భారత్ చివరిసారిగా అంతర్జాతీయ వేదికగా పాకిస్థాన్‌తో తలపడింది. అక్కడ విరాట్ కోహ్లీ సేన విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani: పోసానికి ఛాతీ నొప్పి వచ్చిందా? సీఐ వెంకటేశ్వర్లు ఏమన్నారు?

అత్త కుంభమేళాకు .. భర్త పనికి వెళ్లారు.. ప్రియుడిని ఇంటికి పిలిచి...

రెండు తలల నాగుపాము.. రెండు ఎలుకల్ని ఒకేసారి తినిస్తోంది.. వీడియో వైరల్

Dhee: ఢీ షో డ్యాన్సర్ నన్ను మోసం చేశాడు.. సెల్ఫీ వీడియో ఆత్మహత్య

ASHA Workers: ఆశా వర్కర్లకు భలే ప్రయోజనాలు.. ఏంటవి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే రెండూ ఒకే రోజు జరిగాయనేది శివంగి గ్రిప్పింప్

Nani: నాని ప్రెజెంట్ కోర్టు - స్టేట్ vs ఎ నోబడీ గ్లింప్స్ రిలీజ్

Tarun Bhaskar : సంతాన ప్రాప్తిరస్తు నుంచి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్

Kannappa: ఆశక్తిగా మంచు కన్నప్ప రెండో టీజర్ విడుదల

ఆది సాయికుమార్‌ డివోష‌న‌ల్ సస్పెన్స్‌ థ్రిల్ల‌ర్ షణ్ముఖ

తర్వాతి కథనం
Show comments