Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ పురస్కారం శునకానికా..? వీడియో వైరల్ (video)

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (12:04 IST)
ఐసీసీ పురస్కారం శునకానికా.. అని ఆశ్చర్యపోతున్నారా? అవును ఇది నిజమే. ఐసీసీ ప్రతినెల క్రికెటర్లకు పురస్కారాలు ప్రకటించడం పరిపాటి. అయితే, ఈసారి అందులో ఓ శునకం కూడా చోటు సంపాదించుకుంది. ఓ ప్రత్యేక పురస్కారంతో ఐసీసీ దానిని సత్కరించింది. ఇంతకీ ఏం జరిగిందంటే ఐర్లండ్‌లో ఓ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలోకి దూసుకొచ్చిన ఓ శునకం బంతిని నోటితో పట్టుకుని పరుగులు తీసింది.
 
దానిని అలా పట్టుకుని పరిగెడుతూ చివరికి బ్యాటర్ వద్దకెళ్లి ఆ బంతిని ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో స్పందించిన ఐసీసీ.. బ్యాటర్‌కు బంతి అందించి, అందరి మనసులు చూరగొన్న ఆ శునకాన్ని ప్రత్యేక అవార్డుతో సత్కరించింది. నోటితో బంతి, తలపై టోపీతో ఉన్న శునకం ఫొటోను ఐసీసీ ఈ సందర్భంగా షేర్ చేసింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

తర్వాతి కథనం
Show comments