Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ప్రపంచ కప్ తర్వాతే ప్రకటిస్తా: యువరాజ్ సింగ్

2019 వరకు తాను క్రికెట్ ఆడాలనుకుంటున్నానని.. టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని 2019 ప్రపంచ కప్ తర్వాతే ప్రకటిస్తానని స్పష్టం చేశాడు. అంతవరకు రిటైర్మెంట్‌పై ప్రకటన

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (17:57 IST)
2019 వరకు తాను క్రికెట్ ఆడాలనుకుంటున్నానని.. టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని 2019 ప్రపంచ కప్ తర్వాతే ప్రకటిస్తానని స్పష్టం చేశాడు.

అంతవరకు రిటైర్మెంట్‌పై ప్రకటన చేసే అవకాశం లేదని చెప్పాడు. తన కెరీర్ తొలి ఆరేడేళ్లు మంచి ఫామ్‌లో సాగిందని.. అనంతరం టెస్టు మ్యాచ్‌లో అవకాశాలు రాలేదని చెప్పాడు. టెస్టులో అవకాశాలు వచ్చిన తరుణంలో క్యాన్సర్ కోసం చికిత్స తీసుకుంటున్నానని తెలిపాడు. 
 
ప్రస్తుతానికి ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నానని.. ఈ టోర్నీలో రాణిస్తే 2019 ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం లభించవచ్చునని యువీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా గత ఏడాది జూలై నుంచి ఏ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ యువరాజ్ సింగ్ తళుక్కుమనకపోవడంతో.. యువీ రిటైర్మెంట్ తీసుకుంటాడని మీడియాలో వస్తున్న వార్తలకు యువీ పై వ్యాఖ్యల ద్వారా చెక్ పెట్టాడు. ఫలితంతా ప్రపంచకప్‌లో ఆడే దిశగా కసరత్తులు చేస్తున్నట్లు ప్రకటించాడు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments