Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నా.. రేప్ అంటే ఏమిటి? అని అడుగుతారేమోనని భయంగా ఉంది...

దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా, పసిమొగ్గల నుంచి పండు ముదుసలి శీలానికి రక్షణ లేకుండా పోయింది. దేశంలో ఏదో ఒక చోట రేప్ లేదా సామూహిక అత్యాచార ఘటనలు జరుగుతూన

Webdunia
మంగళవారం, 29 మే 2018 (08:58 IST)
దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా, పసిమొగ్గల నుంచి పండు ముదుసలి శీలానికి రక్షణ లేకుండా పోయింది. దేశంలో ఏదో ఒక చోట రేప్ లేదా సామూహిక అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పందించారు.
 
భవిష్యత్‌లో నా పిల్లలు 'రేప్'కు అర్థమేంటని అడుగుతారేమోనని భయమేస్తోంది. ఇద్దరు ఆడపిల్లల తండ్రిని అయినందుకు ఓవైపు ఆనందంగా, మరోవైపు ఆందోళనగా ఉంది. చిన్న పిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారని వార్తాపత్రికల్లో మొదటి పేజీల్లో వస్తున్నాయని గుర్తుచేశాడు. 
 
అంతేనా, ప్లే స్కూళ్లలోనూ పిల్లలకు మంచి స్పర్శ ఏదో, చెడు స్పర్శ ఏదో చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. చదువుకునే రోజుల్లో అమ్మాయిలు నాకు ఎన్ని రాఖీలు కడితే అంత సంబరపడేవాణ్ని. ఇప్పుడు అలాంటి సోదరసోదరీమణుల బంధాన్ని ప్రోత్సహించగలరా? అంటూ ట్వీట్ చేశాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments