Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చెత్త షాట్ నిద్రలేకుండా చేసింది: రహానే కామెంట్!

Webdunia
సోమవారం, 4 మే 2015 (13:56 IST)
ఐపీఎల్ 8వ సీజన్లో నిలకడగా రాణిస్తూ.. రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రహానే చెత్త షాట్ ఆడినందుకు తెగ బాధపడిపోయినట్లు స్వయంగా చెప్పాడు. మూడు రోజుల క్రితం ముంబైతో జరిగిన పోరులో రహానే 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వినయ్ కుమార్ బౌలింగులో క్యాచ్ ఇచ్చి ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ముంబై జట్టు విజయం సాధించింది.
 
అయితే తాను ఆడిన షాట్ చెత్తదని, అటువంటి షాట్ ఆడి ఔట్ కావడం బాధకలిగించిందని చెప్పిన రహానే, ఆ రాత్రంతా నిద్రలేకుండా గడిపానని, జట్టు పరాజయం గురించే ఆలోచిస్తూ ఉండిపోయానని అన్నాడు. ఆదివారం జరిహిన  ట్వంట్టి మ్యాచ్ లో రహానే 91 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని సాధించి పెట్టిన సంగతి తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments