Webdunia - Bharat's app for daily news and videos

Install App

'డెంగ్యూ’తో హైదరాబాద్ యువ క్రికెటర్ సాయినాథ్ మృతి

హైదరాబాద్ నగరంలో డెంగ్యూ జ్వరం విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు నగర వాసులు మృత్యువాతపడ్డారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ సాయినాథ్ మృతి ప్రాణాలు కోల్పోయాడు.

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (10:29 IST)
హైదరాబాద్ నగరంలో డెంగ్యూ జ్వరం విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు నగర వాసులు మృత్యువాతపడ్డారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ సాయినాథ్ మృతి ప్రాణాలు కోల్పోయాడు. 
 
బోడుప్పల్‌‌లోని శ్రీసాయినగర్ కాలనీకి చెందిన సాయినాథ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అండర్-19 జట్టులో సభ్యుడు. మూడురోజుల క్రితం అతనికి జ్వరం రావడంతో ఉప్పల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు.
 
ఈ విషయం తెలుసుకున్న అతని బంధువులు, మిత్రులు బోడుప్పల్ చేరుకున్నారు. శ్రీసాయినగర్ కాలనీ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, ఈ విషయమై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ ప్రాంతవాసులు ఆరోపించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిహర వీరమల్లును అలా వాడుకున్న బీఆర్ఎస్.. కేటీఆర్ నవ్వుతూ..? (video)

డ్రైవర్ డోర్ డెలివరీ హత్య కేసు పునర్విచారణ : స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

డివైడర్‌ను ఢీకొట్టి బొమ్మకారులా గిరికీలు కొట్టిన స్కార్పియో (video)

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

తర్వాతి కథనం
Show comments