Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయిటర్ ఇచ్చిన సలహాను స్వీకరించా.. మోచేతి గార్డును మార్చుకున్నా..

ప్రపంచం మొత్తానికి బ్యాటింగ్ పాఠాలు చెప్పే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ హోటల్ వెయిటర్ సలహాను పాటించి తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకున్నానని తెలిపాడు. ఎంత చిన్నవారైనా వారి సలహాను స్వీకరించగలిగితే

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (13:02 IST)
ప్రపంచం మొత్తానికి బ్యాటింగ్ పాఠాలు చెప్పే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ హోటల్ వెయిటర్ సలహాను పాటించి తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకున్నానని తెలిపాడు. ఎంత చిన్నవారైనా వారి సలహాను స్వీకరించగలిగితే మనం మరింత మెరుగవుతామన్నాడు. ఒక్కసారి తాను చెన్నైలోని ఓ హోటల్లో భోజనం చేస్తున్నాను. ఆ హోటల్లోని వెయిటర్‌ నా దగ్గరకి వచ్చి మీరేం అనుకోనంటే ఓ విషయం చెబుతానన్నాడు. నేను చెప్పమన్నాను. 
 
‘మీ మోచేతి గార్డ్‌ వల్ల మీ బ్యాట్‌ సైట్రకింగ్‌ దెబ్బతింటోంది. మోచేతి గార్డ్‌ను మార్చుకుంటే మంచిది అని సలహా ఇచ్చాడు. ఆ సలహా తనకు వందశాతం నిజమనిపించింది. వెంటనే అతను చెప్పిన నా మోచేతి గార్డును మార్చుకున్నాను. మన దేశంలో పాన్‌షాప్‌ నడిపే వ్యక్తి నుంచి ఓ కంపెనీ సీయీవో వరకు అందరూ సలహాలు ఇస్తారు. మనం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలంతే’ అని సచిన్‌ చెప్పుకొచ్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments