Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో హాటెస్ట్ ఫోటోలతో అదరగొడుతున్న హార్దిక్ పాండ్యా మాజీ భార్య!!

ఠాగూర్
శనివారం, 7 సెప్టెంబరు 2024 (14:34 IST)
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌ హాటెస్ట్ ఫోటోలతో అదరగొడుతున్నారు. తన భర్త హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె తన స్వేదేశమైన నటాషాకు వెళ్లిపోయారు. ఇపుడు మళ్లీ ముంబైకు తిరిగి వచ్చి, హాటెస్ట్ ఫోటోలతో అదరగొడుతున్నారు. 
 
విడాకుల తర్వాత సొంత దేశం సెర్బియాకు వెళ్లిపోయిన నటాషా స్టాంకోవిచ్ ఇటీవల కుమారుడు అగస్త్యతో కలిసి ముంబైలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కుమారుడిని హార్దిక్ పాండ్యాకు అప్పగించిన నటాషా... ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానుల మతులు పోగొడుతున్నాయి. పక్షి ఈకలు అద్దిన ఈ వైట్ థై గౌన్, మ్యాచింగ్ హోల్స్ ధరించిన నటాషా హాట్‌గా దర్శనమిచ్చింది. ఆమె ఈ ఫోటోలు షేర్ చేయడమే ఆలస్యం అన్నట్టు ఆ వెంటనే వైరల్ అయ్యాయి. యూజర్లు కామెంట్లతో ఇన్‌స్టా హోరెత్తించారు. హోటెస్ట్ అని ఒకరు అంటే అద్భతంగా ఉన్నారు అని మరికొందరు కామెంట్స్ చేశారు. 
 
నటాషా, హార్దిక్ పాండ్యా 2020లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 2023లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మరోమారు పెళ్ళాడారు. జూలై 2024లో విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే, కుమారుడు అగస్త్యకు తామిద్దరం కో పేరెంట్స్‌గా కొనసాగుతామని చెప్పారు. ఆ తర్వాత సెర్బియా వెళ్ళిపోయిన నటాషా.. ఈ వారం మొదట్లో ముంబైలో అడుగుపెట్టింది. అనంతరం కుమారుడుని హార్దిక్‌కు అప్పగించింది. ఇపుడిలా హాట్ ఫోటోలతో సెగలు పుట్టిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments