Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి నేను వ్యతిరేకం కాదు.. ఈ వీడియో చూడండి ప్లీజ్.. భజ్జీ ట్వీట్

ఇంగ్లండ్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే టీమిండియాలో తనకు స్థానం దక్కలేదనే కోపంలో ఉన్నాడు.. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఛాంపియన్స్ ట్రోఫీ‌లో ఆడే జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి స్

Webdunia
శనివారం, 27 మే 2017 (16:54 IST)
ఇంగ్లండ్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే టీమిండియాలో తనకు స్థానం దక్కలేదనే కోపంలో ఉన్నాడు.. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఛాంపియన్స్ ట్రోఫీ‌లో ఆడే జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి స్థానం దక్కగా.. తనకెందుకు ఛాన్స్ లభించలేదని వాపోయిన భజ్జీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ధోనీతో పోల్చుకోవడం సబబు కాదని కొందరు, ధోనీకి భజ్జీ వ్యతిరేకమని మరికొందరు ట్విట్టర్లో తిట్టిపోశారు. 
 
నెటిజన్ల నుంచి తనకు నిరసన సెగ తగలగానే భజ్జీ ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. సెలెక్టర్ల వైఖరిని తప్పుబట్టానే తప్ప.. ధోనీకి తాను వ్యతిరేకం కాదని ట్విట్టర్లో భజ్జీ క్లారిటీ ఇచ్చాడు. దయచేసి తన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని.. అసలు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడానో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి అంటూ ట్విట్టర్ ఖాతా వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ధోనీ తనకు మంచి మిత్రుడని, అత్యుత్తమ ఆటగాడని.. ఆయనకు వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నాడు. ముఖ్యంగా ధోనీ ఎంపికను తాను తప్పుబట్టలేదని చెప్పాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

తర్వాతి కథనం
Show comments