Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన హర్భజన్ సింగ్

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (15:53 IST)
భారత క్రికెట్ జట్టులో టర్బోనేటర్‌గా గుర్తింపు పొందిన హర్భజన్ సింగ్ తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌‍కు స్వస్తి చెప్పాడు. అన్ని ఫార్మెట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన శుక్రవారం ప్రకటించారు. దీంతో 23 యేళ్ల హర్భజన్ సింగ్ క్రికెట్ కెరీర్ ముగిసింది. ఈ సుధీర్ఘకాలంలో తనకు అన్ని విధాలుగా సహకరించి, ఆదరించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు. ఈ మేరకు భజ్జీ తన ట్వటిర్ ఖాతాలో ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 
 
కాగా, భజ్జీ మొత్తం 367 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 711 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లో రెండు టెస్టుల్లో రెండు సెంచరీలను కూడా కూడా చేశారు. భారత క్రికెట్ జట్టుతోపాటు ఐపీఎల్ టోర్నీ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన భజ్జీ.. ఐపీఎల్‌లో ఆడుతాడా లేదా అన్నది తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments