Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాక్స్ వెల్‌కు టెన్నిస్ బాల్‌తో బౌలింగ్ మెషిన్‌తో బౌలింగ్ చేయాలి : అశ్విన్

ట్వంటీ-20ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు టెన్నిస్ బాల్‌తో బౌలింగ్ మెషిన్‌తో బౌలింగ్ చేయగలమని భారత స్పిన్నర్ ఆర్. అశ్విన్ అభిప్రాయపడ్డారు.

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (12:16 IST)
ట్వంటీ-20ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు టెన్నిస్ బాల్‌తో బౌలింగ్ మెషిన్‌తో బౌలింగ్ చేయగలమని భారత స్పిన్నర్ ఆర్. అశ్విన్ అభిప్రాయపడ్డారు. 
 
శ్రీలంక వేదికగా ఆతిథ్య జట్టుతో ఆస్ట్రేలియా తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన విషయంతెల్సిందే. ఈ సునామీలో మ్యాక్స్ వెల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 145 (నాటౌట్) పరుగులు చేశాడు. 
 
ఈ ఇన్నింగ్స్‌పై హర్షా బోగ్లో చేసిన ట్వీట్‌పై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ పవర్ ప్లేలో రెండు ఓవర్లను టెన్నిస్ బంతితో బౌలింగ్ చేయాలని, మరో రెండు ఓవర్లను బౌలింగ్ మెషిన్‌తో వేయాలని అశ్విన్ రీట్వీట్ చేశాడు. బౌలింగ్ మెషిన్‌తో మాత్రమే మ్యాక్స్ వెల్‌కు బౌలింగ్ చేయగలమని అశ్విన్ తన పోస్ట్‌లో అభిప్రాయపడ్డాడు. 

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments