Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఫ్రిదిని చెడుగుడు ఆడుకున్న గంభీర్... భారత్ గురించి ఆ మాట అన్నందుకు...

గౌతం గంభీర్ దేశభక్తి గురించి చెప్పక్కర్లేదు. ఎవరైనా భారత్ గురించి తేడా మాట్లాడితే చెడుగుడు ఆడేస్తాడు. పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కాశ్మీర్‌లో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న భారత్‌పై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చ

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (20:47 IST)
గౌతం గంభీర్ దేశభక్తి గురించి చెప్పక్కర్లేదు. ఎవరైనా భారత్ గురించి తేడా మాట్లాడితే చెడుగుడు ఆడేస్తాడు. పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కాశ్మీర్‌లో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న భారత్‌పై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. "అఫ్రిది ట్వీట్‌పై స్పందించాలని మీడియా ప్రతినిధులు ఫోన్‌ చేస్తున్నారు. 
 
బుద్ధిమాంద్యం ఉన్న అతడి దృష్టిలో యూఎన్ అంటే అండర్ 19 అని అర్థం. కాబట్టి దీనిపై ఆందోళన చెందనక్కర్లేద''ని సెటైర్లు వేశాడు. ఇకపోతే అఫ్రిదికి గంభీర్‌ మధ్య మాటల యుద్ధం ఇదే తొలిసారి కాదు... గతంలో కూడా 2011 ప్రపంచ కప్ విజయం తర్వాత ముంబై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి తమ విజయాన్ని అంకితమిస్తున్నట్లు గంభీర్ తెలిపాడు. ఆ సందర్భంలో అఫ్రిది ఆ నిర్ణయంపై విమర్శలు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments