Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుపు జీహాదీల శవాలపై కప్పే గుడ్డకు సంకేతం - ఒక్కో దెబ్బకు 100 మంది జీహాదీల ప్రాణాలు మటాష్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అల్లరి మూకలు భద్రతా బలగాలపై దాడులు చేశాయి. ముఖ్యంగా కాశ్మీరులో ఉపఎన్నిక సందర్భంగా విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌పై అల్లరి మూకలు దాడి చేసిన వీడియో

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (16:46 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అల్లరి మూకలు భద్రతా బలగాలపై దాడులు చేశాయి. ముఖ్యంగా కాశ్మీరులో ఉపఎన్నిక సందర్భంగా విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌పై అల్లరి మూకలు దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై భారత క్రికెటర్ గౌతం గంభీర్ నిప్పులు చెరిగారు. 
 
పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతూ, రాళ్లు రువ్వుతూ అల్లర్లకు పాల్పడుతున్న ముష్కరులకు స్వాతంత్ర్యం కావాలంటే దేశం వీడి పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. పైగా, కాశ్మీర్ ముమ్మాటికీ తమదేనని వ్యాఖ్యానించాడు.
 
అంతేకాకుండా, జాతీయజెండాలోని మూడు రంగులకు సరికొత్త అర్థాన్ని ఇచ్చాడు. కాషాయం ఆగ్రహ జ్వాలలను సూచిస్తుందని, తెలుపు జీహాదీల శవాలపై కప్పే గుడ్డకు సంకేతమని, ఉగ్రవాదంపై ద్వేషాన్ని ఆకుపచ్చ రంగు సూచిస్తుందని గంభీర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.అలాగే, భారతీయ జవానును కొట్టే ఒక్కో దెబ్బకు కనీసం 100 మంది జీహాదీల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని హెచ్చరించాడు. 

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments