Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్‌లో ఫాస్ట్ బౌలింగ్ శకం ప్రారంభమవుతుంది: వసీం అక్రమ్

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (11:37 IST)
భారత క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్ శకం ప్రారంభమయ్యే రోజులు సమీపిస్తున్నాయని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తెలిపాడు. కోల్ కతాలో ఆయన మాట్లాడుతూ, భారత క్రికెట్‌లో ఫాస్ట్ బౌలింగ్ త్వరలోనే అంతర్భాగం కానుందని అన్నాడు. ఐపీఎల్ కోల్ కతా నైట్ రైడర్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్న వసీం ఆధ్వర్యంలోనే అశోక్ దిండా, ఇషాంత శర్మ అద్భుత ప్రదర్శనతో టీమిండియాలో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. 
 
యువ ఆటగాళ్లు షమీ, ఉమేష్ యాదవ్ ఫాస్ట్ బౌలింగ్ లో రాటుదేలుతున్నారని, వారిని హీరోలుగా వర్థమాన ఆటగాళ్లు భావిస్తున్నారని వసీం తెలిపాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్‌కు ధీటుగా భారత బౌలర్లు సన్నద్ధమయ్యే రోజులు వచ్చేస్తున్నాయని వసీమ్ అక్రమ్ చెప్పాడు. 

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

Show comments