Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహానేను ఎందుకు కదిలిస్తున్నారు..?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (21:41 IST)
టీమిండియాలో అజింక్యా రహానేను టెస్టుల్లో వన్ డౌన్ లో బ్యాటింగ్‌కు పంపడం సరైన నిర్ణయమని భావించడం లేదని గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ, రహానేను 5వ నెంబర్ లో బ్యాటింగ్ కు పంపితే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నాడు. 
 
5 కాదంటే 4వ స్థానంలో పంపినా ఉపయోగం ఉంటుందని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. రహానేను టెస్టులో ఆ స్థానంలో బ్యాటింగ్ కు పంపడం వల్ల టెయిలెండర్లతో మంచి స్కోరు రాబట్టవచ్చని అన్నాడు. అప్పటికి రెండో కొత్త బంతిని బౌలర్లు తీసుకునే అవకాశం ఉండడంతో రహానే అయితే సమర్ధవంతంగా ఎదుర్కొంటాడని ద్రవిడ్ తెలిపాడు.

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments