Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. డిజిటల్ చరిత్రలో అదుర్స్

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (14:19 IST)
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అభిమానులను అలరించింది. వన్డేల్లో పరుగుల పరంగా పాక్‌పై అతి పెద్ద విజయంతో రికార్డు సృష్టించింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు జరిగినప్పటికీ ఈ మ్యాచ్ కోసం అభిమానులు టీవీల ముందు వాలిపోయారు. దాంతో, వ్యూయర్‌‌షిప్‌లో రికార్డులు బద్దలయ్యాయి. 
 
ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌తో పాటు డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం అయింది. ఈ మ్యాచ్‌ను ఏకకాలంలో రెండు కోట్ల 80 లక్షల మంది వీక్షించారు. డిజిటల్ చరిత్రలో భారత్‌ ఏ మ్యాచ్‌కైనా ఇదే అత్యధిక వ్యూయర్‌‌షిప్‌. 
 
గతంలో 2019 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌‌ను 2.52 కోట్ల మంది వీక్షించారు. నాలుగేళ్లుగా చెక్కుచెదరని ఈ రికార్డును ఆసియా కప్‌‌లో భారత్-పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్ బద్దలు కొట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల గొడవ.. భర్తను చంపి ఇంటి వెనక పాతి పెట్టింది..

Bhubaneswar: పసికందుకు 40సార్లు వేడి ఇనుప రాడ్‌తో వాతలు పెట్టారు

ఇక్కడ భయంగా ఉంది.. వేరే బ్యారక్‌కు మార్చండి.. వంశీ పిటిషన్

ఎమ్మెల్సీ ఎన్నికలు : కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు - కామెంట్స్

శ్వేతసౌథంలో ట్రంప్‍తో మాటల యుద్ధం.. ఉక్రెయిన్‌కు ఆగిన సాయం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

తర్వాతి కథనం
Show comments