Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టి ఫార్మాట్‌లో పాకిస్థాన్ సరికొత్త రికార్డ్.. ఏంటదో తెలుసా?

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (15:09 IST)
పొట్టి ఫార్మాట్‌లో పాకిస్థాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్‌ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఏడాది మొత్తం 18 టీ20 మ్యాచ్‌లు గెలుపొందం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. 
 
ఇంతకుముందు 2018లో (ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో) అత్యధికంగా 17 టీ20లు గెలుపొందిన ఆ జట్టు ఇప్పుడు దాన్ని తిరగరాసింది. దీంతో తన రికార్డును తానే బ్రేక్‌ చేసింది.
 
కరాచి వేదికగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. 
 
రిజ్వాన్‌ (78), హైదర్‌ అలీ (68) అర్ధశతకాలతో రాణించారు. చివర్లో నవాజ్‌ (30) మరింత ధాటిగా ఆడి జట్టుకు తిరుగులేని స్కోర్‌ అందించాడు. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన విండీస్‌ 19 ఓవర్లకు 137 పరుగులు చేసి ఆలౌటైంది.  

సంబంధిత వార్తలు

టీటీడిలో గతంలో జరిగిన మోసాలపై సీఎం చంద్రబాబు విచారణ జరిపించాలి

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే కోడలు త్రిషా రెడ్డి.. బాబు ప్రమాణ స్వీకారంలో హైలైట్

నోటి దూల వల్లే ఓడిపోయాం.. అనిల్ యాదవ్

సీఎం చంద్రబాబు నాయుడికి పూలబాట వేసిన అమరావతి రైతులు (video)

బీఆర్ఎస్‌కు కొత్త చిక్కు.. గొర్రెల పంపిణీలో అవకతవకలు

హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో హనీమూన్ ఎక్స్ ప్రెస్ : చిత్ర యూనిట్

కోలీవుడ్‌లో విషాదం : 'మహారాజ' నటుడు ప్రదీప్ కన్నుమూత

చంద్రబాబు గారిని కలిసి కుప్పం బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశానని ని చెప్పా : హీరో సుధీర్ బాబు

సెప్టెంబ‌ర్ 27న ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ దేవర గ్రాండ్ రిలీజ్

మమ్ముట్టితో సమంత యాడ్ ఫిల్మ్

తర్వాతి కథనం
Show comments