Webdunia - Bharat's app for daily news and videos

Install App

'థ్రిసమ్‌కు పాల్పడ్డవా? నువ్‌ చేసి ఉంటావు'.. నేనంటే అమ్మాయిలు పడి చస్తారు... మహిళా జర్నలిస్టుతో క్రిస్ గేల్

Webdunia
శనివారం, 21 మే 2016 (18:40 IST)
క్రిస్ గేల్.. క్రికెట్ మైదానంలోకి దిగితే సిక్సర్లు, ఫోర్లు కురిపించడమే తెలుసు. ఇది మైదానంలో ఉన్నపుడు. అంటే నాణేనానికి ఒకవైపువంటిది. అదే మైదానంలో వెలుపల అయితే నోటిదూలను ఇష్టానుసారంగా ప్రదర్శిస్తుంటాడు. ఫలితంగా నిత్యం వివాదాల్లో నలుగుతుంటాడు. ఈ క్రికెటర్ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 
 
గతంలో ప్రత్యక్ష ప్రసారంలో నాతో డేటింగ్‌కు వస్తావా.. కలిసి తాగుదామంటూ మహిళా స్పోర్ట్స్ యాంకర్‌తో అసభ్యంగా వ్యవహరించిన ఘటన మరచిపోకముందే.. తాజాగా సెక్సీస్ట్‌ వ్యాఖ్యలతో దుమారం రేపాడు. బ్రిటిష్ దినపత్రిక 'ద టైమ్స్‌' మహిళా జర్నలిస్టు చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నువ్వు థ్రిసమ్‌కు (ముగ్గురు కలిసి శృంగారానికి) పాల్పడ్డవా? అని వెకిలిగా అడిగాడు. 
 
అంతటితో ఊరుకోని ఈ కరేబియన్ క్రికెటర్ మరోమారు 'థ్రిసమ్‌కు పాల్పడ్డవా? నువ్‌ చేసి ఉంటావు' అంటూ వెకిలిగా అడిగాడు. అంతేనా... మహిళలు సమానత్వం కన్నా ఎక్కువగానే ఎంజాయ్‌ చేస్తున్నారని, తమ దేశంలో సెక్స్‌ అనేది రిలాక్స్‌ కోసమనే భావముందన్నాడు. 
 
మహిళలు తానంటే పడిచస్తారని, తాను చాలా అందంగా కనిపిస్తానని గేల్‌ చెప్పుకొచ్చాడు. 'మహిళలకు ఎక్కువ సమానత్వం ఉంది. వారు ఏం కావాలనుకుంటే అది చేయగలరు. జమైకా మహిళలు చాలా దృఢంగా ఉంటారు. తమకు ఎప్పుడు కావాలో వాళ్లే మీకు తెలుపుతారు' అని చెప్పాడు.

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం