Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్ గేల్ సెక్స్ కామెంట్స్.. డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు.. నువ్వు ఆ పని చేసి వుంటావు!?

Webdunia
సోమవారం, 23 మే 2016 (12:56 IST)
వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ గ్రౌండ్‌లో ఎలా ఉంటాడో అందరికీ తెలిసిందే. అయితే అతనిలోని రెండో కోణం చాలామందికి తెలియదు. మైదానంలో బ్యాట్‌తో మెరిసే ఈ జమైకా ఆటగాడు.. మైదానంలో బయట మాత్రం నోటి దూలతో ఇబ్బందుల్లో ఇరుక్కుపోతాడు. అంతేకాదు.. సెక్స్ గురించి నోటికొచ్చినట్లు వాగుతాడు. తద్వారా వివాదంలో చిక్కుకుంటాడు. ప్రస్తుతం కూడా క్రిస్ గేల్‌‌ను మరో వివాదం చుట్టుముట్టింది. 
 
గతంలో "నీ కళ్లు చాలా బాగున్నాయి.. నాతో డేటింగ్‌‌కు వస్తావా..?" అంటూ ఓ మహిళా స్పోర్ట్స్ యాంకర్‌తో అభ్యంతరకరంగా మాట్లాడిన క్రిస్ గేల్.. తాజాగా మరోసారి శృంగారపరమైన వ్యాఖ్యలతో వివాదంలో నిలిచాడు. బ్రిటిష్ దినపత్రిక ‘ద టైమ్స్‌’ మహిళా జర్నలిస్టు చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళా జర్నలిస్టును అభ్యంతరకర ప్రశ్నలు అడిగాడట.  నువ్వు ముగ్గురితో శృంగారానికి పాల్పడ్డవా? అని ఆ జర్నలిస్టునే వెకిలిగా అడిగాడట. అంతటితో ఆగకుండా ‘నువ్వు ఆ పని చేసి ఉంటావు’ అని కచ్చితంగా చెప్పాడట. 
 
అంతేగాకుండా మహిళలు సమానత్వం కంటే ఎక్కువగానే ఎంజాయ్ చేస్తున్నారని.. తమ దేశంలో సెక్స్ అనేది రిలాక్స్ కోసమేనని.. ఇంకా క్రిస్ గేల్ అంటే మహిళలు పడిచస్తారని చెప్పుకొచ్చాడట. అంతేగాకుండా.. డబుల్ మీనింగ్ వ్యాఖ్యలతో జర్నలిస్టును ఇబ్బంది పెట్టాడట. తద్వారా క్రిస్ గేల్ మళ్లీ విమర్శల పాలైయ్యాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే బాడీ బ్యాంగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం