Webdunia - Bharat's app for daily news and videos

Install App

బౌల్ట్.. అది యాపిల్ కాదు.. పొరపాటున తినేయవద్దు..

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (14:35 IST)
కివీస్ వర్సెస్ శ్రీలంకల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. శ్రీలంక బౌలర్ లసిత్ ఎంబుల్‌డేనియా వేసిన బంతి కివీస్ బ్యాట్స్‌మెన్ ట్రెంట్ బౌల్ట్ స్వీప్ చేసే దిశలో బాల్ హెల్మెట్ గ్రిల్స్‌లో చిక్కుకుంది. కానీ అదృష్టవశాత్తు బౌల్ట్‌కు ఎలాంటి గాయం కాలేదు. 
 
లసిత్ వేసిన బాల్ బ్యాట్స్ మెన్ బ్యాట్ కు టాప్ ఎడ్జ్ తీసుకున్నట్టు కనిపించగా ఆ తర్వాత బాల్ ఎటెళ్లిందో ఆటగాళ్లకు అర్ధం కాక అయోమయంలో ఉన్నారు. అయితే బౌల్ట్ తన హెల్మెట్ గ్రిల్స్‌లో చిక్కుకున్న బాల్ తీయడంతో అందరు షాక్ అయ్యారు. ఈ సీన్ చూసిన ఐసీసీ స్వయంగా కాట్ అండ్ బౌల్ట్ అంటూ సరదాగా ట్వీట్ చేసింది. 
 
అంతేగాకుండా క్రీడాభిమానులు కూడా ఈ ఫోటోపై విభిన్నాభిప్రాయాలు పోస్టు చేస్తున్నారు. బౌల్ట్ అది యాపిల్ కాదు.. క్రికెట్ బాల్ అంటూ సెటైర్లు విసురుతున్నారు. పొరపాటున తినేయవద్దంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments