Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువరాజ్ సింగ్ గంజాయి దమ్ము పీలుస్తాడు... తమ్ముడి భార్య ఆకాంక్ష శర్మ ఆరోపణలు

బిగ్ బాస్ టీవీ షో ద్వారా.. క్రికెటర్ యువరాజ్ సింగ్ తమ్ముడు జోరావర్ సింగ్‌ను తాను పెళ్లి చేసుకున్నట్లు గుర్గావ్‌కు చెందిన 25 ఏళ్ల ఆకాంక్ష శర్మ వెల్లడించింది. కానీ ఆమె పెళ్లి నాలుగు నెలలకే పెటాకులైంది.

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (16:39 IST)
బిగ్ బాస్ టీవీ షో ద్వారా.. క్రికెటర్ యువరాజ్ సింగ్ తమ్ముడు జోరావర్ సింగ్‌ను తాను పెళ్లి చేసుకున్నట్లు గుర్గావ్‌కు చెందిన 25 ఏళ్ల ఆకాంక్ష శర్మ వెల్లడించింది. కానీ ఆమె పెళ్లి నాలుగు నెలలకే పెటాకులైంది. నాలుగు నెలలకే అత్తారింటి నుంచి తాను తిరిగొచ్చేసినట్లు చెప్పింది. యువరాజ్‌ సింగ్‌ తల్లి, తన అత్త అయిన షబ్నం సింగే తమ పెళ్లి పెటాకులు కావడానికి కారణమని, ఆమె కారణంగానే తాను భర్త నుంచి విడిపోయినట్టు తీవ్ర ఆరోపణలు చేశారు. 
 
అయితే ఈమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ పెద్ద దుమారమే రేపింది. యువరాజ్ సింగ్‌కు గంజాయి తాగే అలవాటు ఉందని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం స్వయంగా యువరాజే తనతో చెప్పాడని ఆకాంక్ష అంటోంది. యువరాజు తల్లి చేతిలో మీరు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నారని విలేఖరి అడుగగా.. వారి ఇంట్లో వేధింపులు ఎల్లప్పుడూ ఉండేవి. దీంతో నేను కూడా కలిసి నా భర్తతో గంజాయి తాగాల్సి వచ్చింది. 
 
యూవీ కూడా తాను గంజాయి దమ్ము పీల్చేవాడినని నాకు చెప్పాడు. ఇది ఇండస్ట్రీలో సర్వసాధారణమైన విషయం. ఈ విషయాలు నేను వెల్లడించడంతో మా అత్తయ్య తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని వెల్లడించారు. యువరాజ్ కుటుంబం నుంచి తానూ ఏమీ ఆశించడం లేదని, తనకు విడాకులు ఇస్తే చాలని ఆకాంక్ష అంటోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments