Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-9 ముగిసినా నో ప్రాబ్లమ్.. సెప్టెంబరులో మినీ ఐపీఎల్.. అమెరికా కూడా?!

Webdunia
మంగళవారం, 24 మే 2016 (14:12 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు చివరిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగబోతోంది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీపడనున్నాయి.  
 
ఇప్పటివరకు ఐపీఎల్ సిరీస్‌లో బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పు గెలుచుకోకపోయింది. అయితే ఈసారి మాత్రం ఈ జట్టు ఛాంపియన్‌గా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ జట్టులో కోహ్లీ, క్రిస్ గేల్, డివిలియర్స్ ఉండటంతో తప్పకుండా ఐపీఎల్ 9వ సీజన్లో బెంగళూరు జట్టు జయభేరి మోగించే ఛాన్సుందంటూ క్రీడా విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. గుజరాత్ జట్టులో ఆరోన్‌ పించ్, మెక్‌కల్లమ్, స్మిత్‌, రైనా వంటి బ్యాట్స్‌మ‌న్స్‌తో బ‌లంగా ఉంది. 
 
ఇదిలా ఉంటే ఐపీఎల్ సీజన్ ముగిసినా క్రికెట్ మజాకు కొదవలేదు. సెప్టెంబర్‌లో మినీ ఐపీఎల్ రాబోతోంది. ఇందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సైతం ఆమోదముద్ర వేసే అవకాశాలు లేకపోలేదని సమాచారం. కానీ ఈ మినీ ఐపీఎల్ భారత్‌లో కాకుండా విదేశాల్లో నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ అభిమానులను అలరించేందుకు గాను ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. ఈ మినీ ఐపీఎల్‌లో అమెరికా వంటి దేశాలు కూడా పాల్గొంటాయని తెలిసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

తర్వాతి కథనం
Show comments