Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ వరల్డ్ నెంబర్ 1 స్థానం దక్కించుకున్న సైనా..!

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2015 (17:20 IST)
భారత బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మళ్లీ వరల్డ్ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. తాజా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో సైనా చైనా షట్లర్ లీ జ్యురుయ్ను వెనక్కినెట్టి అగ్రస్థానం సాధించింది. గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో చైనా షట్లర్ లీ జ్యురుయ్ రెండో స్థానాలు కోల్పోయి మూడో ర్యాంక్కు దిగజారింది. 
 
ఇటీవల ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన సైనా నెంబర్ వన్ ర్యాంక్ సంపాదించినా.. మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ సెమీస్లో ఓటమి అనంతరం ఓ స్థానం కోల్పోయి రెండో ర్యాంక్కు పరిమితమైంది.
 
తాజాగా మళ్లీ ర్యాంక్ను మెరుగుపరచుకుంది. ర్యాంకింగ్స్ జాబితాలో మరో తెలుగుతేజం పీవీ సింధు 12వ స్థానంలో ఉంది. పురుషుల జాబితాలో శ్రీకాంత్ 4వ, కశ్యప్ 14వ స్థానాల్లో ఉన్నారు.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments