Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా మిచెల్ స్టార్క్!

Webdunia
ఆదివారం, 29 మార్చి 2015 (17:03 IST)
ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ ఫాల్కనర్ అత్యధిక వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు. అలాగే, ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచాడు. 
 
మెల్‌బోర్న్‌లో మ్యాచ్ జరిగిన స్టేడియంలో పురస్కారాల ప్రదానోత్సవానికి బ్రాండ్ అంబాసిడర్ హోదాలో హాజరైన మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ వారిద్దరికీ టైటిల్ పురస్కారాలను అందజేశాడు. తర్వాత ఐసీసీ అధ్యక్షుడు వరల్డ్ కప్ ట్రోఫీని ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌కు అందజేశాడు.
 
కాగా, ఆదివారం జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును ఆస్ట్రేలియా జట్టు ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసిన విషయం తెల్సిందే. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 45 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 33.1 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 186 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. 

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments