Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే వరల్డ్ క్రికెట్‌ పోటీలకు బ్రాడ్ హడిన్ గుడ్ బై..!

Webdunia
ఆదివారం, 17 మే 2015 (13:51 IST)
ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ బ్రాడ్ హడిన్ వన్డే వరల్డ్ క్రికెట్ పోటీలకు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని ఆయన బెంగళూరులో తెలిపారు. 37 సంవత్సరాల బ్రాడ్ 126 వన్డే మ్యాచ్ లు ఆడి 3,122 పరుగులను (సరాసరి 31.53) సాధించాడు. ఆడమ్ గిల్ క్రిస్ట్ రిటైర్మెంట్ తరువాత ప్రస్తుత ఆస్ట్రేలియా టీమ్‌లో హడిన్ అత్యంత సీనియర్.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను ఎంతో కాలం పాటు వన్డే క్రికెట్‌ను ఆస్వాదించానని అన్నాడు. వన్డే క్రికెట్‌కు దూరం కావడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్టు తెలిపాడు. తన జీవితంలో ఆట ఇక చాలునని భావిస్తున్నానని అన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు నెంబర్ వన్‌గా ఉన్న సమయంలో, తాను సభ్యునిగా ఉన్న జట్టు వరల్డ్ కప్ గెలుచుకున్న తరుణంకన్నా ఆట నుంచి తప్పుకోవడడానికి మరో మంచి సమయం ఇంకేముంటుందని బ్రాండ్ తెలిపాడు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments