Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ : 14వ సారి టాస్ ఓడిన భారత్... ఆసీస్ బ్యాటింగ్

ఠాగూర్
మంగళవారం, 4 మార్చి 2025 (14:19 IST)
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడే ఈ మ్యాచ్‌ కోసం టాస్ వేశారు. ఇందులో భారత జట్టు 14వ సారి టాస్ ఓడిపోయింది. కెప్టెన్‌గా ఇది రోహిత్ శర్మకు 11వ సారి కావడం గమనారంహం. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా భారత్‌ను బాలింగ్‌కు ఆహ్వానించి, బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. 
 
భారత తుది జట్టు : రోహిత్ శర్మ, గిల్, కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్జిక్ పాండ్యా, జడేజా, షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. 
 
ఆస్ట్రేలియా తుది జట్టు... కూపర్, ట్రావిడ్ హెడ్, స్టీవెన్ స్మిత్, మార్నస్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ డ్వార్షి, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ
 
మరోవైపు, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ స్పందిస్తూ, సెమీస్‌ పోటీలో తాను భారత్‌ను ఫేవరేట్‌గా పరిగణిస్తున్నట్టు చెప్పారు. కానీ, కీలకమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేమన్నారు. ఈ గేమ్‌ను భారత్ ఫేవరేట్‌గానే మొదలుపెట్టింది. ఎందుకంటే వారు ఎక్కడికీ ప్రయాణించలేదు. ఈ వికెట్‌పైనే సాధన చేశారు. కానీ, ఆస్ట్రేలియా మాత్రం హడావుడిగా దుబాయ్‌కు చేరుకుంది. వాతావరణ పరిస్థితులపై పెద్దగా అవగాహన లేదని భావిస్తాను అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments