Webdunia - Bharat's app for daily news and videos

Install App

లగ్జరీ కారులో అమ్మాయికి లిప్‌లాక్ కిస్ ఇస్తూ అడ్డంగా బుక్కైన క్రికెటర్

నాథన్ లియాన్. తన మణికట్టు మాయాజాలంతో తమ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన క్రికెటర్. వైవాహిక జీవితంలో మాత్రం విఫలమయ్యాడు. భార్య మెలీసా వారింగ్‌‌కు ఇటీవలే దూరమయ్యాడు.

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2017 (09:09 IST)
నాథన్ లియాన్. తన మణికట్టు మాయాజాలంతో తమ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన క్రికెటర్. వైవాహిక జీవితంలో మాత్రం విఫలమయ్యాడు. భార్య మెలీసా వారింగ్‌‌కు ఇటీవలే దూరమయ్యాడు. కానీ, ప్రేమాయణంలో మాత్రం బాగానే రాటుదేలినట్టు కనిపిస్తున్నాడు. వ్యక్తిగత వ్యవహారంలో ఓ అమ్మాయితో వ్యవహారం నడుపుతూ రచ్చరచ్చ అయ్యాడు. ఈ అమ్మాయితో ఒక యేడాదిగా సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
తాజాగా ఓ లగ్జరీ కారులో ఓ అమ్మాయితో లిప్‌లాక్‌లో ఉన్న అతని ఫొటో బయటకు రావడంతో వారి బండారం బట్టబయలైంది. ఆ అమ్మాయి రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ ఎమ్మా మెకాథీ అని తెలిసింది. దీనిపై లియాన్ మాజీ భార్య మెలీసా వారింగ్‌ భగ్గుమంది. మెకాథి ఒకప్పుడు ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌తో ప్రేమాయణం నడిపిందట.
 
వాకా టెస్టులో ఇంగ్లండ్‌ టీమ్‌ ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని లియాన్‌ను స్లెడ్జ్‌ చేయాలని చూసింది. కానీ నాథన్‌ వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయంపై నోరు విప్పలేదు. కానీ సంబంధం తెగిపోయిన తర్వాత అతడు ఎవరితో తిరిగితే ఆమెకేం సంబంధమని అతని సన్నిహితులు గుసగుసలాడు కుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అధ్యక్ష భవనాన్ని మాత్రమే వీడాను... పోరాటాన్ని కాదు.. జో బైడెన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోయిస్టులు మృతి

CBN Is Our Brand: చంద్రబాబు ఓ బ్రాండ్.. నారా లోకేష్ దావోస్ పర్యటన

శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవనీ... కోడలి కన్యత్వంపై సందేహం... ఎక్కడ?

మనం వచ్చిన పనేంటి.. మీరు మాట్లాడుతున్నదేమిటి : మంత్రి భరత్‌కు సీఎం వార్నింగ్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాత దిల్ రాజు నివాసాల్లో ఐటీ మెరుపుదాడులు

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

తర్వాతి కథనం
Show comments