Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మిచెల్ జాన్సన్!

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2015 (11:46 IST)
అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ మిచెల్ జాన్సన్ వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. సంప్రదాయ టెస్టుతో పాటు వన్డే, ట్వంటీ-20 అన్ని ఫార్మాట్ల నుంచి ఒకేసారి రిటైర్ అవుతున్నట్లు పేర్కొన్నాడు.

కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుతోనే తన కెరీర్ ముగిసినట్లు ప్రకటించాడు. 34 ఏళ్ల వయసున్న మిచెల్ జాన్సన్ సుదీర్ఘకాలం పాటు ఆస్ట్రేలియా బౌలింగ్‌కు వెన్నెముకలా నిలిచాడు. 
 
టెస్టుల్లో 311 వికెట్లు నేలకూల్చిన మిచెల్ జాన్సన్, టెస్టుల్లో అత్యధిక సంఖ్యలో వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. క్రికెట్ మైదానంలో ఎప్పుడూ పచ్చబొట్లతో దర్శనమిచ్చే ఈ క్రికెటర్‌ తాను వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments