Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక వేదికగా ఆసియా క్రికెట్ కప్ టోర్నీ

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (18:38 IST)
గత నాలుగేళ్ళుగా వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ఆసియా క్రికెట్ కప్ పోటీలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఈ పోటీలకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబరు 11వ తేదీ వరకు ఈ పోటీలను నిర్వహిస్తారు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఆసియా కప్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఆసియా కప్ టోర్నీ టీ20 ఫార్మెట్‌లో నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్లతో పాటు మరో దేశం పాల్గొనాల్సివుంది. కాగా ఇప్పటివరకు మొత్తం 14 సార్లు ఈ టోర్నీని నిర్వహించగా ఏడుసార్లు భారత్ విజేతగా నిలించింది. అలాగే, శ్రీలంక ఐదు సార్లు, పాకిస్థాన్ రెండుసార్లు చాంపియన్‌గా నిలిచింది. 2021 జూన్‌లోనే ఆసియా కప్ టోర్నీని నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అది సాధ్యపడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ

33 నైజీరియా రాష్ట్రాల్లో కలరా వ్యాప్తి.. 359మంది మృతి

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

నేను గ్యాప్ తీసుకుంది దాని కోసమే : దర్శకుడు శ్రీను వైట్ల

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

తర్వాతి కథనం
Show comments