Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శర్మకు వెన్నునొప్పి సరే... విరాట్ కోహ్లీకి లింకేంటి!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (10:14 IST)
బాలీవుడ్ సుందరాంగి అనుష్క శర్మకు వెన్ను నొప్పి (బ్యాక్ పెయిన్). ఈ నొప్పికి భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మీడియా లింకు పెట్టింది. విరాట్ కోహ్లీ ఆటను చూసేందుకే ఆస్ట్రేలియాకు వెళ్లడం వల్లే అనుష్క శర్మకు వెన్ను నొప్పి వచ్చిందని మీడియా కథనాలు రాసింది. దీనిపై ఈ ముద్దుగుమ్మ మండిపడింది. 
 
‘ఊహాగానాలకు ఓ హద్దంటూ ఉండాలి. అయినా నా బ్యాక్ పెయిన్‌కు, ఆస్ట్రేలియా టూర్‌కు ఏమిటీ సంబంధం? ఎన్‌హెచ్ 10 సినిమా షూటింగ్ సందర్భంగా బ్యాక్ పెయిన్ మొదలైంది. తీరిక లేక చూపించుకోలేదు. ఇప్పుడు ఆ పెయిన్ మరింత పెరిగిపోవడంతో ఆస్పత్రికి వెళ్లాను. దీనిపై ఊహాగానాలు అల్లడం బాధిస్తోంది’ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మ ఆవేదన వ్యక్తం చేసింది. 
 
అంతేకాకుండా, విరాట్ ఆటను చూసేందుకు ఆస్ట్రేలియా వెళ్లడంతోనే తనకు బ్యాక్ పెయిన్ వచ్చిందన్న వదంతులపై ఆమె విస్మయం వ్యక్తం చేసింది. ‘కోహ్లీతో బంధాన్ని నేనేం దాయలేదుగా, కోహ్లీతో కలిసి బయటకు వచ్చినప్పుడు ఫొటోలు తీస్తున్నా, ఏమీ అనడం లేదు. అయినా మా బంధంపై లేనిపోని రాద్ధాంతం చేయడం భావ్యం కాదు’ అని ఆమె వాపోయింది. 

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

Show comments