అనుష్క చేయి వదలని కోహ్లీ.. ఎంత ఘాటు ప్రేమ అంటూ?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరి అనుష్క శర్మ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి తర్వాత కూడా సినిమా షూటింగ్‌ల్లో బిజీబిజీగా వున్న అనుష్క శర్మపై కోహ్లీ కేర్ తీసుకుంటున

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (13:12 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరి అనుష్క శర్మ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి తర్వాత కూడా సినిమా షూటింగ్‌ల్లో బిజీబిజీగా వున్న అనుష్క శర్మపై కోహ్లీ కేర్ తీసుకుంటున్నాడు. వృత్తిరీత్యా ఇద్దరూ బిజీగా వున్నప్పటికీ.. సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో గడుపుతున్నారు. 
 
తాజాగా దేశపు మోస్ట్ పాప్యులర్ సెలబ్రిటీ కపుల్స్‌లో ఒక జంటగా గుర్తింపున్న విరుష్క తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బెంగళూరు నుంచి ముంబైకి వచ్చిన ఈ జంట ఎయిర్ పోర్టులో మీడియా కంట పడింది. తన సతీమణి అనుష్క చేతిని వదలని విరాట్, ఆమెను ఎయిర్ పోర్టు నుంచి బయటకు తీసుకు వచ్చాడు.
 
అంతటితో ఆగలేదు.. స్వయంగా డోర్ తీసి కారు ఎక్కించాడు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లంతా.. కోహ్లీ అనుష్క అంటే ఎంతో ప్రేమనేందుకు ఈ ఫోటోలే నిదర్శనమని కామెంట్లు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Liquor scam: మిధున్ రెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించిన సిట్

వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. నిందితుడిని పట్టించిన సోదరి

రిజర్వేషన్లు బీసీల హక్కు : ప్రొఫెసర్ కోదండరాం

Rayalaseema: రాయలసీమలో ప్రధాని పర్యటనపై భారీ ఆశలు పెట్టుకున్న ఏపీ సర్కారు

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారాస గూబ గుయ్యమనేలా ఓటర్ల తీర్పు ఉంటుంది : పొన్నం ప్రభాకర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్నా కు ప్రేమ పెండ్లి వర్కవుట్ కాదంటున్న వేణు స్వామి

Srileela: ఏజెంట్ మ్రిచిగా శ్రీలీల ఫస్ట్ లుక్ - కొత్త ట్విస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్... ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ రాబోతోంది

Sri Vishnu: మిత్ర మండలి ని మైండ్‌తో కాకుండా హార్ట్‌తో చూడండి : శ్రీ విష్ణు

తెలుసు కదా ఒక రాడికల్ సినిమా అవుతుంది : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments