Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపార్ట్‌మెంట్ పరిశీలించిన కోహ్లీ, అనుష్క జంట.. పెళ్లైన తర్వాత ఇక్కడే కాపురం పెడతారా?

బాలీవుడ్ ప్రేమ పక్షులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ జంట ఎక్కడ కనిపించినా అది పెద్ద న్యూస్ అయిపోతోంది. ఇటీవల న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ను వీరిద్దరూ డెహ్రాడ

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (16:01 IST)
బాలీవుడ్ ప్రేమ పక్షులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ జంట ఎక్కడ కనిపించినా అది పెద్ద న్యూస్ అయిపోతోంది. ఇటీవల న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ను వీరిద్దరూ డెహ్రాడూన్‌లో జరుపుకున్నారు. దీంతో, వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. చిరకు అలాంటిదేం లేదంటూ కోహ్లీ స్వయంగా వివరణ ఇచ్చాడు. 
 
ముంబైలోని వర్లీ ప్రాంతంలో  బుధవారం వీరిద్దరూ ప్రత్యక్షం అయ్యారు. '1973 వర్లీ' పేరుతో ఓంకార్ బిల్డర్స్ అత్యంత విలాసవంతంగా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లను ఈ జంట పరిశీలించింది. దీంతో, ఈ అపార్ట్‌మెంట్ల నిర్మాణం పూర్తి కాగానే... ఈ జంట ఇందులోకి మకాం మార్చేయనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంకా పెళ్లైన తర్వాత ఇక్కడే ఈ జంట కాపురం మొదలెడతారని వార్తలు వస్తున్నాయి. కానీ  వదంతులపై ఈ జంట ఇంకా నోరెత్తలేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments