Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్టు ర్యాంకింగ్ గోవిందా..? కోహ్లీ సారథ్యంలో విండీస్‌ గడ్డపై ర్యాంకు దిగజారేనా?

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్రథమ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత జట్టు 112 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 111 పాయింట

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2016 (16:07 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్రథమ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత జట్టు 112 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 111 పాయింట్లతో  రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో గతవారం అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్ వన్గా నిలిచిన విరాట్ నేతృత్వంలోని టీమిండియా తన ర్యాంకును కోల్పోయే పరిస్థితికి వచ్చింది. విండీస్ గడ్డపై నాలుగు టెస్టుల సిరీస్‌లో చివరి టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగించడంతో టీమిండియా తన ర్యాంకును చేజార్చుకునే అవకాశం ఉంది.
 
అయితే విండీస్తో నాల్గో టెస్టులో విజయం సాధిస్తేనే టీమిండియా ర్యాంకు పదిలంగా ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే మాత్రం భారత ర్యాంకు కిందికి పడిపోతుంది. ఇప్పటికే మూడు రోజుల ఆట వర్షార్పణం కావడంతో టీమిండియా నంబర్ ర్యాంకుకు ముప్పుగా మారింది. ఇక రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సిరీస్ను 3-0 తో గెలిస్తేనే టీమిండియా నెంబర్ ర్యాంకు నిలుస్తుంది. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే మాత్రం పాకిస్తాన్ ప్రథమ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments