Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిడ్నీ కేఫ్ ఘటన: ఆస్ట్రేలియాకు బీసీసీఐ సెక్యూరిటీ చీఫ్

Webdunia
మంగళవారం, 16 డిశెంబరు 2014 (14:18 IST)
సిడ్నీలోని కేఫ్ ఘటన ప్రపంచాన్ని వణికిస్తోంది. సిడ్నీ కేఫ్‌లో ఇరాన్‌కు చెందిన ఓ మతగురువు కొందరు పౌరులను బందీలుగా పట్టుకున్న ఘటన పలు దేశాలను ఆందోళనలో పడేసింది. ముఖ్యంగా, భారత్‌కు చెందిన ఇద్దరు పౌరులు కూడా బందీల్లో ఉండడంతో ఎన్డీయే సర్కారు చురుగ్గా స్పందించింది. అటు, భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న నేపథ్యంలో, బీసీసీఐ కూడా దీనిపై దృష్టి సారించింది. 
 
ఈ క్రమంలో, భారత జట్టుకు కల్పిస్తున్న భద్రతను పర్యవేక్షించేందుకు బీసీసీఐ భద్రత, అవినీతి నిరోధక విభాగం చీఫ్ రవి సవానీని ఆస్ట్రేలియా పంపుతున్నారు. ఈ రాత్రికి సవానీ ఆస్ట్రేలియా బయల్దేరతారని, ఆస్ట్రేలియన్ హైకమిషన్ ఆయనకు వెంటనే వీసా మంజూరు చేసేందుకు అంగీకరించిందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మీడియాకు తెలిపారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments